బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం(Well Marked Low Pressure)గా బలపడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాగల 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.