Uncategorized

13వ వర్ధంతి సందర్బంగా అద్దంకి అన్న క్యాంటీన్లో భోజనాలు

నారాకోడూరు గ్రామ వాస్తవ్యులు గుంటూరు జిల్లా యెద్దు సుబ్బారావు గారి భార్య యెద్దు సువర్ణకుమారి గారి 13వ వర్ధంతి సందర్బంగా , నవంబర్ 13వ తారీఖున అద్దంకి అన్న క్యాంటీన్ నందు 1300 మందికి భోజనాలను ఉచితంగా అందించారు. అన్న క్యాంటీన్లో పేదలకు ఉచితంగా భోజనం అందించటం సంతోషంగా ఉందని. పేదలకు సేవ చేసే భాగ్యం కలగటం ఆనందంగా ఉందని కార్యక్రమంజరిపించిన వారు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా తమకు భోజనం అందించినందుకు పలువురు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *